IPL 2019: MS Dhoni Plays Again With A Fan During IPL Practice | Oneindia Telugu

2019-03-19 227

Video Link:
https://telugu.mykhel.com/cricket/viral-ms-dhoni-goads-csk-fan-plays-catch-me-if-you-can-with-him-019555.html

Dhoni though wasn't going to oblige that easily. Instead of being annoyed with the fan, he decided to play hide and seek with the fan, taunting him to try and catch him. But the CSK captain was way too fast for the hapless fan.
#IPL2019
#MSDhoniplayswithfan
#MSDhoniJoinsCSKPractice
#CSK
#ChennaiSuperKings
#viratkohli
#RCB
#cricket
#teamindia

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తాజాగా ఓ అభిమానిని సరదాగా ఆటపట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్‌కు తెరలేవనుంది. ఇంకా కేవలం ఐదు రోజులే మిగలుండటంతో ఇప్పటికే ఆయా ఆటగాళ్లు జట్టుతో కలిశారు.
దీంతో ప్రాంఛైజీలు ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ సెషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ధోని ప్రాక్టీస్‌ చేస్తుండగా ఓ అభిమాని సరాసరి మైదానంలోకి ప్రవేశించి ధోని వద్దకు పరిగెత్తాడు.